news-banner

చెత్త ఏరుకునే సాకుతో దొంగతనాలు.. నలుగురు మహిళలు అరెస్ట్#AndariTV #AndariTVDigitalNews #Mahabubabad #Kothaguda #Konapuram

మహబూబాబాద్ మండలం కోనాపురం గ్రామంలో చెత్త, ఖాళీ ప్లాస్టిక్ బాటిళ్లు ఏరుకునే నెపంతో ఇళ్ల వద్దకు వచ్చి ఎలక్ట్రిక్ వైర్లు దొంగిలించేందుకు ప్రయత్నించిన నలుగురు మహిళలను పోలీసులు అరెస్ట్ చేశారు.
AndariTv Digital News