మణుగూరు డిపో మహిళా కండక్టర్ ప్రవళిక మృతిపై నర్సంపేట డిపోలో సంతాపం.. నిరసన
మణుగూరు డిపో మహిళా కండక్టర్ ప్రవళిక అకాల మరణం పట్ల నర్సంపేట ఆర్టీసీ డిపోలో సంతాప కార్యక్రమం నిర్వహించారు. డిపో మేనేజర్ సరస్వతి ఆధ్వర్యంలో ఉద్యోగులు రెండు నిమిషాలు మౌనం పాటించి నివాళులర్పించారు. ప్రవళిక కుటుంబానికి ఆర్థిక సహాయం అందించాలని, ఆర్టీసీ ఉద్యోగుల
AndariTv Digital News






