సికింద్రాబాద్‌లో ఏసీబీ దాడి.. లంచం తీసుకుంటూ మహిళ ఎస్సై అరెస్ట్ / #AndariTVDigital #Telangana #ACB #Boinpally #Secunderabad #SI_Nanditha #BribeCase #TelanganaPolice #ACBRaid #BreakingNews #CrimeNews #Corruption #HyderabadNews #PoliceStation #LatestNews

Date: 2026-05-20
news-banner

🔴 ANDARI TV DIGITAL | TELANGANA 🔴

🚨 సికింద్రాబాద్‌లో ఏసీబీ దాడి 🚨

బోయిన్‌పల్లి పోలీస్ స్టేషన్ మహిళ ఎస్సై నందిత
Anti Corruption Bureau అధికారులకు చిక్కారు.

ఓ కేసు విషయంలో డబ్బులు డిమాండ్ చేయడంతో పాటు,
“స్టేషన్‌లో అందరికీ వాటాలు ఇవ్వాలి” అంటూ బాధితుడిపై ఒత్తిడి తెచ్చినట్లు సమాచారం.

లంచం ఇవ్వడం ఇష్టం లేక బాధితుడు
Anti Corruption Bureau ను ఆశ్రయించాడు.

ప్లాన్ ప్రకారం బోయిన్‌పల్లి పోలీస్ స్టేషన్‌లో లంచం తీసుకుంటుండగా
ఏసీబీ అధికారులు నందితను రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు.

👉 ఈ ఘటనపై మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

Leave Your Comments