news-banner

మానవత్వం చాటుకున్న 2000–2001 పదవ తరగతి బ్యాచ్ పూర్వ విద్యార్థులు

ప్రభుత్వ బాలుర పాఠశాల 2000–2001 పదవ తరగతి బ్యాచ్ పూర్వ విద్యార్థులు తమ మిత్రుడు జెట్టబోయిన రాజేందర్ కుటుంబానికి అండగా నిలిచారు. రాజేందర్ భార్య ప్రమాదంలో కుడిచేయి కోల్పోవడంతో మిత్రులందరి సహకారంతో సేకరించిన రూ.8,600 ఆర్థిక సహాయాన్ని కుటుంబ సభ్యులకు అందజేశార
image

Latest News